హరితహారంలో కేటీఆర్

ktrharithaharam04నగరంలోని మాదాపూర్‌లో గల బర్డ్ పార్క్‌లో రాష్ట్రమంత్రి కేటీఆర్ హరితహారంలో పాల్గొన్నారు పాఠశాల విద్యార్థులతో కలిసి మొక్కలు నాటి నీళ్లు పోశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూడవ విడత హరితహారం కార్యక్రమం ఈ రోజు లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. సెప్టెంబర్ వరకు కొనసాగనుంది మూడో విడత హరితహారం కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాలనీవాసులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.