• Home »
  • Movies »
  • నాలోని క్రియేటివిటీని ప్రపంచానికి పరిచయం చేసే పనిలో ఉన్నాను

నాలోని క్రియేటివిటీని ప్రపంచానికి పరిచయం చేసే పనిలో ఉన్నాను

Shruti-Hassan-hot-hd-Wallpaperఈ ఏడాది చివరికల్లా ఓ సినిమాకి స్క్రిప్ట్‌ రాయడమే నా ప్రస్తుత లక్ష్యం’ అని అంటోంది శ్రుతి హాసన్‌.”నాలోని క్రియేటివిటీని ప్రపంచానికి పరిచయం చేసే పనిలో ఉన్నాను. అందులో భాగంగా ప్రస్తుతం స్క్రిప్ట్‌ రైటింగ్‌పై దృష్టి పెట్టాను . నేను రాసే మొదటి స్క్రిప్ట్‌ను ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేస్తాను. సింగర్‌గా, నటిగా, సంగీత దర్శకురాలిగా .. మంచి గుర్తింపు పొందిన శ్రుతి త్వరలోనే స్క్రిప్ట్‌ రైటర్‌గా ప్రేక్షకులకు పరిచయం కానుంది.కేవలం స్క్రిప్ట్‌ రైటర్‌గానే కాకుండా నిర్మాతగా మారి తక్కువ బడ్జెట్‌లో మల్టీ లాంగ్వేజ్‌ చిత్రాలను కూడా నిర్మించాలనుకుంటున్నాను. అయితే ఈ చిత్రాలకు నేను దర్శకత్వం వహించను. కేవలం నిర్మాతగా మాత్రమే వ్యవహరిస్తాను’ అని తెలిపింది.